హైదరాబాద్ నగర విస్తరణకు సకల చర్యలు తీసుకుంటాం అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగితే నిర్మాణరంగం విస్తరిస్తుందన్నారు. బిల్డర్ల సమస్యలను గౌరవించి పరిష్కరిస్తాం అని తెలిపారు భట్టి విక్రమార్క. హైదరాబాద్ నగర అభివృద్ధికి పదివేల కోట్లు కేటాయించామన్నారు మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి. ఆ ఐదుగురు ఐఏఎస్ లను రిలీవ్ చేసిన రేవంత్ సర్కార్, ఏపీలో రిపోర్ట్ చేయాల్సింది ఈ రోజే.. లంచ్ మోషన్ దాఖలు చేయనున్న ఐఏఎస్ లు
Here's Video:
హైదరాబాద్ నగర విస్తరణకు సకల చర్యలు తీసుకుంటాం.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగితే నిర్మాణరంగం విస్తరిస్తుంది .
బిల్డర్ల సమస్యలను గౌరవించి పరిష్కరిస్తాం.
బిల్డర్స్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.
హైదరాబాద్ నగర అభివృద్ధికి పదివేల కోట్లు కేటాయించాము: మంత్రి ఉత్తంకుమార్… pic.twitter.com/qP7mOfnyrq
— ChotaNews (@ChotaNewsTelugu) October 16, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)