తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) లైసెన్స్ లేని, నకిలీ డ్రగ్స్‌పై ప్రత్యేక డ్రైవ్‌లను ప్రారంభించింది. బొల్లారం వద్ద రూ. 4.35 కోట్ల విలువైన క్యాన్సర్ నిరోధక మందులను స్వాధీనం చేసుకుంది. అలాగే చౌటుప్పల్ వద్ద రూ. 66 లక్షల విలువైన 'టిజానిడిన్ హైడ్రోక్లోరైడ్'ను సీజ్ చేసింది.గుమ్మడిదల వద్ద రూ. 50 లక్షల విలువైన డయాసెరిన్ ను పట్టుకుంది.
Here's News
#Telangana Drug Control Administration (#DCA) launches special drives against #Unlicensed and #Spurious #drugs
Seized:
Anti Cancer drugs, worth ₹4.35 crore at Machabollaram.
'Tizanidine Hydrochloride' worth ₹66 lakh at Choutuppal.
Diacerein’ worth ₹50 lakh at Gummadidala. pic.twitter.com/Scyjexbn8X
— Surya Reddy (@jsuryareddy) January 24, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)