రమేష్ అనే వ్యక్తి ఫుల్లుగా తాగేసి భువనగిరి నుండి జనగాంకు నడుచుకుంటూ వెళ్తూ అంబులెన్స్‌కు కాల్ చేసాడు.. అవాక్కైన సిబ్బంది ఎందుకు కాల్ చేసావని అడగగా నడవలేకపోతున్నా, బస్సులు కూడా లేవు, నన్ను జనగాంలో దింపండి లేదంటే స్పృహతప్పి పడిపోతానేమో అంటూ వాదించాడు.  బస్సు కండక్టర్ మీద దాడి చేసి.. కాలుతో తన్నిన మహిళ.. మద్యం మత్తులో నానా బూతులు తిడుతూ హల్ చల్ (వీడియో)

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)