ముఖ్యమంత్రి కేసీఆర్ తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ ని కలవకుండా OSD ద్వారా రాజీనామా లేఖను సమర్పించారు. రాజ్ భవన్ కి అని భయల్దేరి మార్గ మధ్యలో రూట్ మార్చి ఫాం హౌస్ కి కేసీఆర్ వెళ్లిపోయారు. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్‌కు అవసరమైన మేజిక్ ఫిగర్‌ను అలవోకగా అందుకుంది. కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది.
Here's News
గవర్నర్ ని కలవకుండా OSD ద్వారా గవర్నర్ కు రాజీనామా లేఖ పంపిన కేసీఆర్.
రాజ్ భవన్ కి అని భయల్దేరి మార్గ మధ్యలో రూట్ మార్చి ఫాం హౌస్ కి వెళ్లిపోయిన కేసీఆర్ #TelanganaElections
— M9.NEWS (@M9Breaking) December 3, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)