Telangana Election Results 2024: తగ్గేదేలే అంటున్న ఈటెల రాజేందర్, మల్కాజిగిరిలో లక్ష 40వేల ఓట్ల ఆధిక్యంలో దూసుకుపోతున్న బీజేపీ ఎంపీ అభ్యర్థి
మల్కాజిగిరిలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం ఆయన లక్ష 40వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆయనకు 2,89,989 ఓట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్థి సునీతారెడ్డి రెండో స్థానంలో ఉంటే.. బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన రాగిడి లక్ష్మారెడ్డి మూడో స్థానంలో ఉన్నారు
మల్కాజిగిరిలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం ఆయన లక్ష 40వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆయనకు 2,89,989 ఓట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్థి సునీతారెడ్డి రెండో స్థానంలో ఉంటే.. బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన రాగిడి లక్ష్మారెడ్డి మూడో స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం కౌంటింగ్ కొనసాగుతోంది. మరోవైపు మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 1731 ఓట్ల ఆధిక్యంలో ఉండగా.. నాగర్ కర్నూల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి 18,655 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తలకిందులవుతున్న ఎగ్జిట్ పోల్స్, భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు, లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి
Here's News
మల్కాజ్ గిరిలో ఈటల రాజేందర్ 1.05 లక్షలకుపైగా ఓట్ల ఆధిక్యం#etelarajendar #malkajgiri #electionresults #loksabha #nationalisthub pic.twitter.com/lIG2AVRZfA
— Nationalist Hub (@NationalistHub) June 4, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jun 04, 2024 12:04 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

