యువత 24 గంటలు కూరగాయలు అమ్ముకునేలా ఉపాధి కల్పిస్తాం.మేం అధికారంలోకి వస్తే కూరగాయలు రోడ్డు మీద అమ్ముకునే దుస్థితి లేకుండా మూసీ నది చుట్టూ యువత 24 గంటలు రోజుకు 3 షిఫ్టుల చొప్పున కూరగాయలు అమ్ముకునేలా ఉపాధి కల్పిస్తాం.. దీంతో ప్రభుత్వానికి కూడా ఆదాయం లభిస్తుంది. అమరావతి తరహాలో హైదరాబాద్ నగరంలో రాచకొండలో 50 వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేసి కొత్త సిటీ క్రియేట్ చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. ఓటుకు నోటు కేసు నాకు మెడల్ లాంటిది అన్నారు.

Revanth Reddy (Photo-Video Grab)

Heres' Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)