తెలంగాణ ఎన్నికల వేళ తీవ్ర విషాదకర ఘటన చోట చేసుకుంది. ఇద్దరు గుండెపోటుతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. అశ్వారావుపేట మండలం వేదాంతపురంలో కాశి వెంకటేశ్వరరావు(54) అనే ఓటర్ ఓటు‌ వేసి వెళ్తుండగా గుండెపోటుకు గురయ్యాడు. అతనికి సకాలంలో చికిత్స అందించినప్పటికీ కాపాడలేకపోయారు. మరో ఘటనలో అశ్వరావుపేట పేరాయి గూడెంలో ఎన్నికల విధులు నిర్వహిస్తూ హార్ట్ ఎటాక్ వల్ల శ్రీకృష్ణ(42) అనే అధికారి మృతి చెందారు. ఘోర రోడ్డు ప్రమాదం, మొబైల్ టిఫిన్ సెంటర్‌ను డీకొట్టిన ఆర్టీసీ గరుడ బస్సు, ముగ్గురు అక్కడికక్కడే మృతి 

Here's disturbed Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)