Telangana: ఎమ్మార్వో భూ సమస్యను పరిష్కరించడం లేదని పురుగుల మందు డబ్బాతో చెట్టు ఎక్కిన రైతు, వీడియో ఇదిగో..
మహబూబాబాద్ జిల్లా నర్సింహుల పేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో చెట్టు పైకెక్కికి పురుగుల మందు డబ్బాతో రైతు ఆత్మహత్యయత్నం చేశాడు. తన భూ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్, పోలీసుల చొరవతో ఎట్టకేలకు రైతు కిందికి దిగారు. వీడియో ఇదిగో..
మహబూబాబాద్ జిల్లా నర్సింహుల పేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో చెట్టు పైకెక్కికి పురుగుల మందు డబ్బాతో రైతు ఆత్మహత్యయత్నం చేశాడు. తన భూ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్, పోలీసుల చొరవతో ఎట్టకేలకు రైతు కిందికి దిగారు. వీడియో ఇదిగో.. దారుణం, జామకాయలు తెంపుతున్నాడని దళిత మైనర్‌ను కాళ్లు, చేతులు కట్టేసి కొట్టిన యజమాని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
Here's Video
ఎమ్మార్వో న్యాయం చేయాలని పురుగుల మందు డబ్బాతో చెట్టు ఎక్కిన రైతు
మహబూబాబాద్ జిల్లా నర్సింహుల పేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో చెట్టు పైకెక్కికి పురుగుల మందు డబ్బాతో రైతు ఆత్మహత్యయత్నం.
తన భూ సమస్యను పరిష్కరించాలని డిమాండ్. తహసీల్దార్, పోలీసుల చొరవతో కిందికి దిగిన… pic.twitter.com/T3EJ819NTC
— Telugu Scribe (@TeluguScribe) June 27, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 18, 5332 05:19 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

