Telangana: పొలంలో కరెంట్ వైర్ రిపేర్ చేస్తుండగా రైతుకు విద్యుత్ షాక్, తలకిందులుగా వేలాడుతున్న అన్నదాతను కాపాడిన స్థానికులు
తెలంగాణలోని రంగల్ జిల్లా లో గల నెక్కొండ మండలం దొడి తండాలో శ్రీను(40) రైతుకు చెందిన వ్యవసాయ బావి వద్ద విద్యుత్ సరఫరాలో సమస్య వచ్చింది. దీంతో శ్రీను స్తంభం పైకి ఎక్కి జంపర్‌ను మార్చుతుండగా విద్యుత్ సరఫరా అవడంతో షాక్ కొట్టి స్తంభంపై తల కిందులయ్యాడు. అక్కడ ఉన్నవారు వెంటనే గమనించి ఆ రైతును కాపాడారు.
తెలంగాణలోని రంగల్ జిల్లా లో గల నెక్కొండ మండలం దొడి తండాలో శ్రీను(40) రైతుకు చెందిన వ్యవసాయ బావి వద్ద విద్యుత్ సరఫరాలో సమస్య వచ్చింది. దీంతో శ్రీను స్తంభం పైకి ఎక్కి జంపర్‌ను మార్చుతుండగా విద్యుత్ సరఫరా అవడంతో షాక్ కొట్టి స్తంభంపై తల కిందులయ్యాడు. అక్కడ ఉన్నవారు వెంటనే గమనించి ఆ రైతును కాపాడారు. ఫ్రీగా టిఫిన్ పెట్టలేదని హోటల్ యజమానురాలిపై దాడి చేసిన మందుబాబు, వీడియో ఇదిగో..
Here's Video
కరెంటు లేదు... రిపేర్ చేయబోతే షాక్
నెక్కొండ - దొడి తండాలో శ్రీను(40) రైతుకు చెందిన వ్యవసాయ బావి వద్ద విద్యుత్ సరఫరాలో సమస్య వచ్చింది. దీంతో శ్రీను స్తంభం పైకి ఎక్కి జంపర్‌ను మార్చుతుండగా విద్యుత్ సరఫరా అవడంతో షాక్ కొట్టి స్తంభంపై తల కిందులయ్యాడు.
అక్కడ ఉన్నవారు వెంటనే గమనించి ఆ… pic.twitter.com/WOrwwg1cPC
— Telugu Scribe (@TeluguScribe) March 11, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 11, 2024 03:04 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

