Telangana Fire: నాచారంలో భారీ అగ్ని ప్రమాదం, శ్రీకర్ బయోటెక్ అగ్రికల్చర్ పెస్టిసైడ్స్ తయారీ పరిశ్రమలో ఒక్కసారిగా ఎగసిన మంటలు, వీడియో ఇదిగో..
హైదారాబాద్ (Hyderabad) నాచారంలోని పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీకర్ బయోటెక్ (Srikar Biotech) అగ్రికల్చర్ పెస్టిసైడ్స్ తయారీ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. మంటలు ఒక్కసారిగా భారీగా ఎగిసిపడటంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు
హైదారాబాద్ (Hyderabad) నాచారంలోని పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీకర్ బయోటెక్ (Srikar Biotech) అగ్రికల్చర్ పెస్టిసైడ్స్ తయారీ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. మంటలు ఒక్కసారిగా భారీగా ఎగిసిపడటంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. కాజీపేట రైల్వే స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం, భయంతో బయటకు పరుగులు పెట్టిన ప్రయాణికులు, వీడియో ఇదిగో..
Here's Video
#WATCH | Telangana: Fire broke out at Srikara Biotech agriculture pesticides godown in Nacharam in Medchal-Malkajgiri district last night. Five fire tenders reached the spot and doused the fire. There are no casualties except for the property loss. The reason for the fire is yet… pic.twitter.com/y2MBrcQU5x
— ANI (@ANI) March 5, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 05, 2024 11:33 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

