HYD Fire Accident: హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం, అగ్నికీలల్లో చిక్కుకున్న టైర్ల గోడౌన్, పక్కనే భారత్ పెట్రోల్ బంక్, మంటలను ఆర్పుతున్న 15 ఫైర్ఇంజన్లు, భారీగా నష్టం వాటిల్లినట్లు వార్తలు
హైదరాబాదులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అఫ్జల్ గంజ్ లోని బడేమియా పెట్రోల్ పంప్ సమీపంలో ఉన్న ఓ టైర్ల గోడౌన్ అగ్నికీలల్లో చిక్కుకుంది. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగినట్టు భావిస్తున్నారు. కాగా, ఈ ప్రమాదంలో అఫ్జల్ గంజ్, చాదర్ ఘాట్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
హైదరాబాద్‌లో అఫ్జల్ గంజ్‌లో భారీ అగ్నిప్రమాదం
BREAKING NEWS #FireAccident in tyres godown near Bade miya petrol pump in Afzalgunj PS Limits in #Hyderabad pic.twitter.com/rX6xg8jnqA
— Rajeswari Parasa (@ParasaRajeswari) April 7, 2021
On Instructions of @aimim_national @asadowaisi sb,Mirza Rahmat Baig Qadri sb, Sohail Qadri sb,Alamdar Walajhi sb & @ZafarCorporator reached Afzalgunj Where a Huge Fire brokeout in Tyre Godown Immediatly Called on Firebrigade and douzing the fire is in process on war foot basis pic.twitter.com/BpdbSQDZOt
— Zafar Khan Aimim Corporator (@ZafarCorporator) April 7, 2021
Tyre Godown caught fire at Afzalgunj. @shoafzalgunj hope you are aware of this Sir.@HYDTP @CPHydCity pic.twitter.com/iw6g04EdEa
— Malakpet Diaries (@MalakpetD) April 7, 2021
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 07, 2021 04:29 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

