Telangana Fire: వీడియో ఇదిగో, తెలంగాణలో హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం, విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టి డీజిల్ ట్యాంకర్ బోల్తా
తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం వెంకటరావుపేట వద్ద హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టి డీజిల్ ట్యాంకర్ బోల్తా పడింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లతో ఘటనాస్థలానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు శ్రమిస్తున్నారు
- Read in
- తెలుగు
తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం వెంకటరావుపేట వద్ద హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టి డీజిల్ ట్యాంకర్ బోల్తా పడింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లతో ఘటనాస్థలానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు శ్రమిస్తున్నారు. ఘట్‌కేసర్ నుంచి జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేటలోని ఓ బంకుకు డీజిల్ తరలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
Here's Fire Video
#WATCH | Telangana: An oil tanker burst into flames after hitting a transformer in the Medipalli area of Jagtial district, earlier today. No casualties were reported. pic.twitter.com/MPUpY1TkV1
— ANI (@ANI) January 9, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 09, 2024 03:46 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

