తెలంగాణలోని వనపర్తి కస్తూర్బా పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. ఈ ఆహారం తినడంతో 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి ఆహారం తిన్న తరువాత ఫుడ్ పాయిజన్‌తో 40 మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. వారిని వెంటనే ఆత్మకూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం ఏదీ లేదని తెలుస్తోంది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Heres' Videos
వనపర్తి కస్తూర్బా పాఠశాలలో ఫుడ్ పాయిజన్
రాత్రి ఆహారం తిన్న తరువాత ఫుడ్ పాయిజన్‌తో 40 మంది విద్యార్థులకు అస్వస్థత ఆత్మకూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స. pic.twitter.com/M52pnhERQX
— Telugu Scribe (@TeluguScribe) July 7, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)