యాదాద్రి శ్రీలక్షీనరసింహ స్వామివారిని దర్శించుకున్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. యాదాద్రి నర్సింహస్వామి సన్నిధానంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ కు స్వాగతం పలికారు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఈఓ భాస్కరరావు.
ఈ సందర్భంగా మాట్లాడిన గవర్నర్..యాదాద్రి ఓ అద్భుతం.. ఇక్కడికి మళ్లీ తప్పకుండా వస్తాను అన్నారు.ఈ ఆలయంలో నేను మంచి అనుభవాన్ని పొందాను.. మళ్లీ తప్పకుండా వచ్చి దర్శించుకుంటాను అని తెలిపారు. హైడ్రా చేస్తుంది మంచి పనే, నిబంధనల ప్రకారమే నిర్మాణం,కేటీఆర్‌కు ఏం తెలియదు, అక్రమమైతే కూల్చాలన్న ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి
Here's Video:
యాదాద్రి నర్సింహస్వామి సన్నధానంలో తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ.
గవర్నర్‌కు స్వాగతం పలికిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఈఓ భాస్కరరావు. #Yadadri #GovernorVishnuDevVarma #Telangana #NewsUpdates #Bigtv @INCTelangana @revanth_anumula pic.twitter.com/OpSZKPMQGF
— BIG TV Breaking News (@bigtvtelugu) August 27, 2024
యాదాద్రి ఓ అద్భుతం.. ఇక్కడికి మళ్లీ తప్పకుండా వస్తాను
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన తెలంగాణ గవర్నర్
ఈ ఆలయంలో నేను మంచి అనుభవాన్ని పొందాను.. మళ్లీ తప్పకుండా వచ్చి దర్శించుకుంటాను - తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ pic.twitter.com/utcI4uTiLx
— Telugu Scribe (@TeluguScribe) August 27, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)