Tamilisai Unfurls Tricolour Flag: పబ్లిక్ గార్డెన్, పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన గవర్నర్ తమిళి సై.. వీడియోలు, ఫోటోలు ఇవిగో!
రిపబ్లిక్ డే వేడుకల కోసం హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్ ను, సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ ను అధికారులు సర్వాంగసుందరంగా సిద్ధం చేశారు.
Hyderabad, Jan 26: రిపబ్లిక్ డే వేడుకల (Republic Day Celebrations) కోసం హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్ ను (Public Gardens), సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ (Parade Grounds) ను అధికారులు సర్వాంగసుందరంగా సిద్ధం చేశారు. గవర్నర్ తమిళి సై రెండు ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన జెండాను ఆవిష్కరించారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఐఏఎస్ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. వీడియోలు ఇదిగో..
#WATCH | Telangana Governor Tamilisai Soundararajan unfurls the Tricolour at the Parade Ground in Secunderabad.
CM Revanth Reddy is also present at the function. pic.twitter.com/rVjRKIwi9e
— ANI (@ANI) January 26, 2024
#Telangana Governor Dr Tamilisai Soundararajan hoisted the national flag at the main official programme held at the public gardens in #Hyderabad this morning. pic.twitter.com/8S5GxjvscK
— All India Radio News (@airnewsalerts) January 26, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 26, 2024 08:36 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

