Hyderabad Horror: దారుణం, నిద్రిస్తున్న భార్యను సుత్తితో కొట్టి చంపిన భర్త, అనంతరం పిల్లలతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి లొంగిపోయిన కసాయి

రంగారెడ్డి - హైదర్ షాకోట్లో కుటుంబ కలహాలతో భార్యను హత్య చేసిన కిరాతకుడు. గత కొంత కాలంగా భార్యను టార్చర్ చేస్తున్న భర్త.. పలు మార్లు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసిన భార్య, తన కుటుంబ సభ్యులు. పోలీసులు పట్టించుకోక పోవడంతోనే హత్య జరిగిందని ఆరోపణ.

Hyderabad Horror: దారుణం, నిద్రిస్తున్న భార్యను సుత్తితో కొట్టి చంపిన భర్త, అనంతరం పిల్లలతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి లొంగిపోయిన కసాయి
Telangana Horror: Husband kills sleeping wife with hammer in Hyderabad

రంగారెడ్డి - హైదర్ షాకోట్లో కుటుంబ కలహాలతో భార్యను హత్య చేసిన కిరాతకుడు. గత కొంత కాలంగా భార్యను టార్చర్ చేస్తున్న భర్త.. పలు మార్లు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసిన భార్య, తన కుటుంబ సభ్యులు. పోలీసులు పట్టించుకోక పోవడంతోనే హత్య జరిగిందని ఆరోపణ.భార్యను చంపి పిల్లలతో పోలీస్ స్టేషన్ కు వెళ్ళిన హంతకుడు.. నా భార్యను హ్యత చేశానంటూ పోలీసులకు చెప్పిన శ్రీనివాస్. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.

వీడియో ఇదిగో, పాల ప్యాకెట్లను దొంగిలిస్తూ కెమెరాకు చిక్కిన దొంగ, మేడ్చల్ నందిని డెయిరీ నుండి కొద్ది రోజులుగా పాల ప్యాకెట్లు మాయం

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Oct 08, 2024 12:00 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).