Telangana: భార్య రోజూ చితక్కొడుతుందంటూ కట్ డ్రాయర్ మీద పోలీస్ స్టేషన్‌కి పరిగెత్తిన భర్త, అవతారం చూసి ఒక్కసారిగా ఖంగుతున్న పోలీసులు

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పోలీస్ స్టేషన్లో వింత ఘటన చోటు చేసుకుంది. తరుచూ బార్య కొడుతుందని అర్థనగ్నంగా పోలీస్ స్టేషన్ కి ఓ భర్త పరిగెత్తుకుని వచ్చాడు. నిక్కర్ పై వచ్చి నా భార్య నన్ను కొడుతుందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. అతన్ని చూసి పోలీసులు ఒక్కసారిగా కంగుతిన్నారు. వెంటనే తేరుకుని కౌన్సెలింగ్ ఇచ్చి పోలీసులు ఇంటికి సాగనంపారు.

Telangana: భార్య రోజూ చితక్కొడుతుందంటూ కట్ డ్రాయర్ మీద పోలీస్ స్టేషన్‌కి పరిగెత్తిన భర్త, అవతారం చూసి ఒక్కసారిగా ఖంగుతున్న పోలీసులు
Husband came half-naked to the police station because his wife often beat him

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పోలీస్ స్టేషన్లో వింత ఘటన చోటు చేసుకుంది. తరుచూ బార్య కొడుతుందని అర్థనగ్నంగా పోలీస్ స్టేషన్ కి ఓ భర్త పరిగెత్తుకుని వచ్చాడు. నిక్కర్ పై వచ్చి నా భార్య నన్ను కొడుతుందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. అతన్ని చూసి పోలీసులు ఒక్కసారిగా కంగుతిన్నారు. వెంటనే తేరుకుని కౌన్సెలింగ్ ఇచ్చి పోలీసులు ఇంటికి సాగనంపారు. నిశిరాత్రిని పట్టపగలుగా మార్చిన రాకాసి ఉల్క.. స్పెయిన్‌, పోర్చుగల్‌ లో అద్భుతం (వీడియో వైరల్)

Here's Video

 

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on May 20, 2024 02:50 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).