Telangana: వీడియో ఇదిగో, మద్యం సేవించి పట్టుబడిన మందు బాబులకు జడ్జి షాక్, వారం రోజుల పాటు మాతా శిశు ఆసుపత్రిలో గడ్డి పీకాలని పనిష్మెంట్
మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 27 మందికి స్థానిక మాతా శిశు ఆసుపత్రిలో వారం రోజుల పాటు ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఆసుపత్రి పరిసరాలు శుభ్రపరచాలని మొదటి అదనపు సివిల్ జడ్జి పనిష్మెంట్ ఇచ్చారు.
మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 27 మందికి స్థానిక మాతా శిశు ఆసుపత్రిలో వారం రోజుల పాటు ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఆసుపత్రి పరిసరాలు శుభ్రపరచాలని మొదటి అదనపు సివిల్ జడ్జి పనిష్మెంట్ ఇచ్చారు.
బీరు సీసాలో కప్ప..మందుబాబులు తస్మాత్ జాగ్రత్త, బీరులో ప్రత్యక్షమైన కప్ప..వీడియో ఇదిగో
judge gave punishment to the drug addicts
మంచిర్యాలలో మందు బాబులకు గడ్డి పీకమని పనిష్మెంట్
మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 27 మందికి స్థానిక మాతా శిశు ఆసుపత్రిలో వారం రోజుల పాటు ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఆసుపత్రి పరిసరాలు శుభ్రపరచాలని మొదటి అదనపు సివిల్ జడ్జి పనిష్మెంట్ ఇచ్చారు. pic.twitter.com/HQ6074ukFp
— Telugu Scribe (@TeluguScribe) November 7, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 07, 2024 07:35 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

