Telangana: షాకింగ్ వీడియో, 100 మందితో యువతిని కిడ్నాప్ చేస్తున్న వీడియో ఇదే, అడ్డువచ్చిన తల్లిదండ్రులను కర్రలతో గాయపరిచిన 100 మంది యువకులు

రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలోని తుర్కయంజాల్ మున్సిపల్ పరిధి రాగన్న గూడలో యువతి కిడ్నాప్‌ (man kidnapped young woman) తీవ్ర కలకలం రేపుతోంది.సినిమా స్టైల్లో ఎంట్రీ ఇచ్చిన 100 మంది యువకులు (100 member in Adibatla Rangareddy) ఒక్కసారిగా యువతి ఇంటిపై దాడి చేసి ఆమెను బలవంతంగా ఎత్తుక్కెళ్లారు.

Telangana: షాకింగ్ వీడియో, 100 మందితో యువతిని కిడ్నాప్ చేస్తున్న వీడియో ఇదే, అడ్డువచ్చిన తల్లిదండ్రులను కర్రలతో గాయపరిచిన 100 మంది యువకులు
man kidnapped young woman (Photo-Video Grab)

రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలోని తుర్కయంజాల్ మున్సిపల్ పరిధి రాగన్న గూడలో యువతి కిడ్నాప్‌ (man kidnapped young woman) తీవ్ర కలకలం రేపుతోంది.సినిమా స్టైల్లో ఎంట్రీ ఇచ్చిన 100 మంది యువకులు (100 member in Adibatla Rangareddy) ఒక్కసారిగా యువతి ఇంటిపై దాడి చేసి ఆమెను బలవంతంగా ఎత్తుక్కెళ్లారు. అడ్డువచ్చినవారిపై దాడి చేయడమే కాకుండా ఇంట్లోని వస్తువులు, ఇంటి ముందున్న కారును ధ్వంసం చేశారు. దుండగులను అడ్డుకోబోయిన యువతి తల్లిదండ్రులు, పక్కింటి వ్యక్తులకు గాయాలు అయ్యాయి.

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Dec 09, 2022 06:01 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).