Free Bus Service in Telangana: వీడియో ఇదిగో, మగవారికి కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించాల్సిందే, బస్సుకు అడ్డంగా నిలబడి ధర్నా చేసిన ఓ వ్యక్తి
ఆర్టీసి బస్సులో మగవారికి కూడా ఉచితంగా ప్రయాణం కల్పించాలని బస్సుకు అడ్డంగా నిలబడి ధర్నా. ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసి బస్ స్టాండ్ ముందు వాసు అనే వ్యక్తి ఆందోళన. వీడియో ఇదిగో..
ఆర్టీసి బస్సులో మగవారికి కూడా ఉచితంగా ప్రయాణం కల్పించాలని బస్సుకు అడ్డంగా నిలబడి ధర్నా. ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసి బస్ స్టాండ్ ముందు వాసు అనే వ్యక్తి ఆందోళన. వీడియో ఇదిగో..
Here's Video
మగజాతి ఆణిముత్యం.!
ఆర్టీసి బస్సులో మగవారికి కూడా ఉచితంగా ప్రయాణం కల్పించాలని బస్సుకు అడ్డంగా నిలబడి ధర్నా. ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసి బస్ స్టాండ్ ముందు వాసు అనే వ్యక్తి ఆందోళన. pic.twitter.com/J4e9QtgrNW
— Telugu Scribe (@TeluguScribe) December 16, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 21, 2023 08:26 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

