Talasani Srinivas Yadav: సారీ అనుకోకుండా జరిగింది, రాజేష్ బాబును చెంప దెబ్బ కొట్టడంపై మంత్రి తలసాని వివరణ, వీడియో ఇదిగో..

భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు(Rajesh Babu)పై తలసాని చేయి చేసుకున్న సంగతి విదితమే. ఈ నెల 19వ తేదీన హైదరాబాద్‌లో ఫ్లై ఓవర్(Hyderabad Flyover) ప్రారంభోత్సవంలో తలసాని.. మంత్రి కేటీఆర్ వెనకాల రాజేష్ బాబు వెళ్తుండగా అడ్డుకుని చెంపపై కొట్టారు.

Talasani Srinivas Yadav: సారీ అనుకోకుండా జరిగింది, రాజేష్ బాబును చెంప దెబ్బ కొట్టడంపై మంత్రి తలసాని వివరణ, వీడియో ఇదిగో..
Talasani Srinivas Yadav (Photo-Video Grab)

భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు(Rajesh Babu)పై తలసాని చేయి చేసుకున్న సంగతి విదితమే. ఈ నెల 19వ తేదీన హైదరాబాద్‌లో ఫ్లై ఓవర్(Hyderabad Flyover) ప్రారంభోత్సవంలో తలసాని.. మంత్రి కేటీఆర్ వెనకాల రాజేష్ బాబు వెళ్తుండగా అడ్డుకుని చెంపపై కొట్టారు. ఆ ఘటనపై తాజాగా ఆయన క్షమాపణలు చెప్పారు. భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు జాదవ్‌ను నెట్టివేసిన ఘటన పై క్షమాపణలు చెబుతూ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ వీడియో ద్వారా వివరణ ఇచ్చారు.

Talasani Srinivas Yadav (Photo-Video Grab)

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Aug 25, 2023 10:55 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).