నిజామాబాద్‌కు చెందిన సాంబయ్య హుజురాబాద్ నుంచి నిజామాబాదు వెళ్లే ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నాడు. మెట్‌పల్లి బస్టాండ్‌లో మూత్రవిసర్జనకు దిగగా, బస్సు ఎక్కే క్రమంలో ఒక్కసారిగా కుప్పకూలాడు. తోటి ప్రయాణికులు అంబులెన్స్‌కు సమాచారం అందించి, సీపీఆర్ చేసినప్పటికీ ప్రాణాలు కోల్పోయాడు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. విశాఖలో మేడపై నుంచి దూకి బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య, ఫ్యాకల్టీ వేధింపులే కారణమంటూ సూసైడ్ లేఖ

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)