మోత్కూరు మండలం అనాజిపురంలో ఓ వ్యక్తి పిల్లలను ఎత్తుకెళ్లేందుకు వచ్చాడంటూ అతన్ని గ్రామస్థులు వెంబడించారు. గ్రామస్థుల నుంచి పరారైన దొంగ ఓ గెస్ట్ హౌస్‌లో దాక్కున్నాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు అతన్ని పట్టుకుని విచారిస్తున్నారు. తన పెంపుడు కుక్కను కరిచి చంపేసాయనే కోపంతో 20 వీధి కుక్కలను కాల్చి చంపిన దాని యజమాని, ముగ్గురిని అరెస్ట్ చేసిన తెలంగాణ పోలీసులు
Here's Video
మోత్కూరులో పిల్లలను ఎత్తుకెళ్లే వ్యక్తి హల్ చల్
మోత్కూరు మండలం అనాజిపురంలో ఓ వ్యక్తి పిల్లలను ఎత్తుకెళ్లేందుకు వచ్చాడంటూ అతన్ని గ్రామస్థులు వెంబడించారు. గ్రామస్థుల నుంచి పరారైన దొంగ ఓ గెస్ట్ హౌస్‌లో దాక్కున్నాడు.
స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు అతన్ని పట్టుకుని… pic.twitter.com/rLQS1zPIDA
— Telugu Scribe (@TeluguScribe) March 20, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)