డాక్టర్ల నిర్లక్ష్యంతో ప్రసవానికి వచ్చిన గర్భిణి మృతి.. ఆసుపత్రి ముందు కుటుంబ సభ్యుల ఆందోళన. నారాయణపేట - మద్దూరు మండలం భీంపురానికి చెందిన గర్భిణీ గోవిందమ్మ (36) ప్రసవం కోసం మద్దూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. కానీ అక్కడి వైద్యులు కష్టంగా ఉంది వేరే ఆస్పత్రికు వెళ్లాలని సూచించారు. దీంతో నారాయణపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా.. ఆపరేషన్ చేస్తున్న క్రమంలో గుండెపోటుకు గురై మృతి చెందింది. దీంతో డాక్టర్ల నిర్లక్ష్యంతోనే గర్భిణి మృతి చెందిందని ఆమె కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు.  దారుణం, కొడుకు కళ్లముందే తండ్రిని చావబాదిన పోలీసులు, తండ్రిని కొట్టవద్దని కొడుకు పోలీసులు కాళ్లు పట్టుకున్నా వదలకుండా..

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)