Covid in TS: గడచిన 24 గంటల్లో తెలంగాణలో 156 మందికి కరోనా, జీహెచ్ఎంసీలో అత్యధికంగా 44 కొత్త కేసులు నమోదు
గడచిన 24 గంటల్లో తెలంగాణలో 19,947 కరోనా పరీక్షలు నిర్వహించగా, 156 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీలో అత్యధికంగా 44 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యధిక జిల్లాల్లో సింగిల్ డిజిట్ లోనే తాజా కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 425 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
గడచిన 24 గంటల్లో తెలంగాణలో 19,947 కరోనా పరీక్షలు నిర్వహించగా, 156 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీలో అత్యధికంగా 44 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యధిక జిల్లాల్లో సింగిల్ డిజిట్ లోనే తాజా కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 425 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 7,88,931 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,81,852 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,968 మంది చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో గడచిన 24 గంటల్లో మరణాలేవీ నమోదు కాలేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,111గా ఉంది.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
(Dated.28.02.2022 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/eQF17K3EQY
— IPRDepartment (@IPRTelangana) February 28, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 28, 2022 09:47 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

