RTC Bus Hits Tree Video: చెట్టును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు వీడియో ఇదిగో, 30 మంది ప్రయాణికులకు గాయాలు, ముగ్గురు పరిస్థితి విషమం

సంగారెడ్డి జిల్లా - నర్సాపూర్ ఆర్టీసీ బస్సు డిపో నుంచి ఉదయం జిన్నారం బయలుదేరిన బస్సు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 30 మంది ప్రయాణికులకు గాయాలు కాగా అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

RTC Bus Hits Tree Video: చెట్టును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు వీడియో ఇదిగో, 30 మంది ప్రయాణికులకు గాయాలు, ముగ్గురు పరిస్థితి విషమం
Narsapur RTC bus hits tree (photo-Video Grab)

సంగారెడ్డి జిల్లా - నర్సాపూర్ ఆర్టీసీ బస్సు డిపో నుంచి ఉదయం జిన్నారం బయలుదేరిన బస్సు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 30 మంది ప్రయాణికులకు గాయాలు కాగా అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.  అదుపు తప్పి రోడ్డు పక్కన పొలాల్లో బోల్తా పడిన ఆర్టీసీ బస్సు, ఆరుమందికి గాయాలు, వీడియో ఇదిగో..

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Feb 07, 2024 04:44 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).