Telangana Shocker: పుస్తకాలకు తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వలేదని బాలుడు ఆత్మహత్య, తన ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని సూసైడ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండలపాడులో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పుస్తకాలకు డబ్బులు ఇవ్వలేదని ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బెండలపాడు గ్రామానికి చెందిన సుధీర్ బాబు(11) పుస్తకాల కోసం తన తల్లిదండ్రులను డబ్బులు అడిగాడు.
- Read in
- తెలుగు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండలపాడులో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పుస్తకాలకు డబ్బులు ఇవ్వలేదని ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బెండలపాడు గ్రామానికి చెందిన సుధీర్ బాబు(11) పుస్తకాల కోసం తన తల్లిదండ్రులను డబ్బులు అడిగాడు. పుస్తకాలు కొనేందుకు పేరెంట్స్ డబ్బులు ఇవ్వకపోవడంతో.. సుధీర్ బాబు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీంతో సుధీర్ తన ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Here's News
Telangana Shocker: 11-Year-Old Boy Commits Suicide Upset Over His Parents Not Buying Him Books in Bhadradri Kothagudem District#Telangana #Suicide https://t.co/DizNQv3uSu
— LatestLY (@latestly) October 11, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 12, 2023 12:52 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

