Telangana Shocker: దారుణం, ఎండలో ఆడుకోవద్దని తల్లి అన్నందుకు ఉరి వేసుకొన్న 9 ఏళ్ల బాలుడు, వరంగల్ జిల్లాలో విషాదకర ఘటన
వరంగల్ - దుగ్గొండి మండలం మైసంపల్లికి చెందిన సిద్దు(9) మూడో తరగతి చదువుతున్నాడు.. వేసవి సెలవులు కావడంతో ఎండలో ఎక్కువగా తిరుగుతూ, ఆడుకుంటున్నాడని ఎండలో తిరగవద్దని తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన సిద్దు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
వరంగల్ - దుగ్గొండి మండలం మైసంపల్లికి చెందిన సిద్దు(9) మూడో తరగతి చదువుతున్నాడు.. వేసవి సెలవులు కావడంతో ఎండలో ఎక్కువగా తిరుగుతూ, ఆడుకుంటున్నాడని ఎండలో తిరగవద్దని తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన సిద్దు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబాబాద్ లో ఘోరం.. నచ్చిన కటింగ్ చేయించలేదని తొమ్మిదేళ్ల బాలుడి ఆత్మహత్య

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 31, 2024 12:58 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

