Boy Committed Suicide For Not Liking Hair Cutting:మహబూబాబాద్ జిల్లాలో ఘోరం చోటుచేసుకుంది. గంగారం మండలం చింతగూడెం గ్రామానికి చెందిన ఓ తొమ్మిదేండ్ల బాలుడు తనకు ఇష్టం లేని హెయిర్ కట్టింగ్ (Hair Cutting) చేయించాడని తండ్రి మీద కోపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు హైదరాబాద్ (Hyderabad) గాంధీ ఆసుపత్రికి తరలించగా, ఐదు రోజులపాటు అక్కడ మృత్యువుతో పోరాడిన ఆ బాలుడు గురువారం ప్రాణాలు విడిచాడు. మృతుడిని ఈసం హర్షవర్థన్ గా పోలీసులు పేర్కొన్నారు. ఎట్టకేలకు గురువారం అర్ధరాత్రి జర్మనీ నుంచి ఇండియాకు తిరిగొచ్చిన ప్రజ్వల్ రేవణ్ణ.. బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయంలో అరెస్ట్ చేసిన పోలీసులు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)