తెలంగాణలో మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలో మంగళవారం దారుణ ఘటన చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే ఓ యువకుడిని కిరాతకంగా హత్య చేశారు యువతి కుటుంబ సభ్యులు.వేధింపుల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు సమాచారం. షాకింగ్ వీడియో ఇదే..
Here's Video
తెలంగాణలో పట్టపగలే భయానక సంఘటన - మంచిర్యాల జిల్లా, ఇంద్రారంలో దారుణం - ప్రేమ పేరుతో వేధిస్తున్న వ్యక్తి దారుణ హత్య - #Telangana #Mancharyaladistrict #Indraram #Brutal #murder #love pic.twitter.com/WJILhKP6Rf
— Dial News (@dialnewsinfo) April 25, 2023
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)