ములుగు - వాజేడు మండలం ధర్మవరం గ్రామంలోని ఆధార్ అప్డేట్ ఫారం పై సంతకం పెట్టించడానికి కొంతమంది గ్రామస్తులు వెళ్లగా మద్యం సేవించి పాఠశాలకు వచ్చిన గెజిటెడ్ హెడ్మాస్టర్, గ్రామస్తులపై దుర్భాషలాడాడు. నేను సంతకం పెట్టను ఏం చేస్తారో చేసుకోండని ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. విద్యార్థులకు పాఠాలు చెప్పవలసిన ప్రధాన ఉపాద్యాయుడు పాఠశాలలలోకి త్రాగిరావటం చాల భాదగా ఉందని తక్షణమే ఆ ఉపాధ్యాయుని సస్పెండ్ చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.  వీడియో ఇదిగో, ఆరేళ్ల బాలికపై అత్యాచారం, తీవ్ర రక్తస్రావం కావడంతో చాపలో చుట్టిన నిందితుడు, పట్టుకుని చితకబాదిన తల్లిదండ్రులు

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)