Telangana Shocker: వీడియో ఇదిగో, ఎస్సై వేధిస్తున్నాడంటూ పోలీస్ స్టేషన్‌లోనే మహిళా ఏఎస్సై ఆత్మహత్యయత్నం, మెదక్ చిలిప్‌చేడ్ పోలీస్ స్టేషన్‌లో ఘటన

మెదక్ - చిలిప్‌చేడ్ పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న ఎస్సై యాదగిరి వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసిన ఏఎస్సై సుధారాణి. విధులు సక్రమంగా నిర్వహిస్తున్నా విధులకు హాజరు కానట్లు కానిస్టేబుల్స్ తో అబ్సెంట్లు వేయిస్తున్నట్లు తెలిపిన ఏఎస్సై సుధారాణి.

Telangana Shocker: వీడియో ఇదిగో, ఎస్సై వేధిస్తున్నాడంటూ పోలీస్ స్టేషన్‌లోనే మహిళా ఏఎస్సై ఆత్మహత్యయత్నం, మెదక్ చిలిప్‌చేడ్ పోలీస్ స్టేషన్‌లో ఘటన
Telagana Shocker: woman ASI attempted suicide in police station Alleged harassed by SI in Medak Watch Video

పోలీస్ స్టేషన్లోనే మహిళా పోలీసుకు రక్షణ కరువు. ఎస్సై వేధిస్తున్నాడంటూ పోలీస్ స్టేషన్లోనే మహిళా ఏఎస్సై ఆత్మహత్యయత్నం

మెదక్ - చిలిప్‌చేడ్ పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న ఎస్సై యాదగిరి వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసిన ఏఎస్సై సుధారాణి. విధులు సక్రమంగా నిర్వహిస్తున్నా విధులకు హాజరు కానట్లు కానిస్టేబుల్స్ తో అబ్సెంట్లు వేయిస్తున్నట్లు తెలిపిన ఏఎస్సై సుధారాణి. కావాలని ఎస్సై యాదగిరి కక్షపూరితంగా దుర్భాషలడుతూ తనను మానసికంగా వేధిస్తున్నాడని పోలీస్ స్టేషన్లో ఆత్మహత్యాయత్నం చేసిన సుధారాణి. చికిత్స కోసం జోగిపేట ఆసుపత్రికి తరలింపు.

వీడియో ఇదిగో, హైదరాబాద్ నడబొడ్డున దారుణ హత్య, డ్రైవర్‌ని కత్తులతో వెంటాడి నరికిన దుండగులు, చికిత్స పొందుతూ మృతి

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Oct 10, 2024 12:33 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).