నిజామాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. నిజామాబాద్ అర్సపల్లి చౌరస్తాలో గంజాయి మత్తులో పోలీసుల ముందే ఫిరోజ్ ఖాన్ అనే యువకుడిపై అక్రమ్ ఖాన్ అనే మరో యువకుడు దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఈ దాడిలో ఫిరోజ్ ఖాన్ గొంతు తెగి తీవ్ర రక్తస్రావం అయింది.. దాడికి పాత కక్షలే కారణమని సమాచారం. తీవ్ర విషాదం, బైక్ మీద నుంచి వెళ్తూ రోడ్డుపై పడిన యువకుడు, అతనిపై నుండి దూసుకుపోయిన ఆర్టీసీ బస్సు, వీడియో ఇదిగో..
Here's Video
నిజామాబాద్‌లో గంజాయి మత్తులో కత్తితో దాడి
నిజామాబాద్ అర్సపల్లి చౌరస్తాలో గంజాయి మత్తులో పోలీసుల ముందే ఫిరోజ్ ఖాన్ అనే యువకుడిపై దాడి చేసిన అక్రమ్ ఖాన్.
ఫిరోజ్ ఖాన్ గొంతు తెగి తీవ్ర రక్తస్రావం.. దాడికి పాత కక్షలే కారణమని సమాచారం. pic.twitter.com/eP2GqfsIHO
— Telugu Scribe (@TeluguScribe) April 23, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)