Student Committed Suicide by jumping into Godavari River: చదువు అర్థం కావటం లేదని గోదావరి నదిలో దూకి ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ సంఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం నాగేపూర్ గ్రామానికి చెందిన సూర్య తేజ (18) ఇటీవల ఇంటర్ పూర్తి చేసి ఎంసెట్ కోచింగ్ తీసుకుంటున్నాడు. కాగా నిన్న తల్లిదండ్రుల ఎదుట ఎంసెట్ కోచింగ్ అర్థం కావటం లేదని మొరపెట్టుకున్నాడు. దీంతో వారు నీకు నచ్చింది చదువు అంటూ నచ్చజెప్పారు. అయినా కూడా వినకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. వ్యాపారంలో తగాదాలు, నడిరోడ్డు మీద ఇద్దరిని కాల్చిన ప్రత్యర్థులు, ఒకరు మృతి, వీడియో సోషల్ మీడియాలో వైరల్
Here's Video
చదవు అర్థం కావటం లేదని గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి
నిజామాబాద్ - నవీపేట మండలం నాగేపూర్ గ్రామానికి చెందిన సూర్య తేజ (18) ఇటీవల ఇంటర్ పూర్తి చేసి ఎంసెట్ కోచింగ్ తీసుకుంటున్నాడు.
కాగా నిన్న తల్లిదండ్రుల ఎదుట ఎంసెట్ కోచింగ్ అర్థం కావటం లేదని మొరపెట్టుకున్నాడు.… pic.twitter.com/XSfWzBUDJN
— Telugu Scribe (@TeluguScribe) April 9, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                             
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
