ములుగు - కన్నాయిగూడెం మండలం సబ్ స్టేషన్ వద్ద దేవాదుల పంప్ హౌజ్‌లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని అర్ధరాత్రి కత్తులతో బెదిరించి విలువైన సామగ్రిని దోచుకెళ్ళిన దుండగులు. సీసీ పుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలిస్తున్న పోలీసులు. తమిళనాడులో ఘోర విషాదం, భారీ అలలకు లెమూర్ బీచ్‌లో కొట్టుకుపోయిన 5 మంది వైద్య విద్యార్థులు, వీడియో ఇదిగో..

Here's  Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)