Telangana Tunnel Collapse Updates: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల ప్రమాదం..6వ రోజుకు చేరిన రెస్క్యూ ఆపరేషన్, ఇంతవరకు లభ్యం కానీ 8 మంది ఆచూకీ
SLBC టన్నెల్ ప్రమాద ఘటనలో రెస్య్కూ ఆపరేషన్ కొనసాగుతోంది . 6వ రోజు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే రెస్క్యూ ఆపరేషన్ కు ప్రతికూల పరిస్థితులు కష్టంగా మారుతున్నాయి.
SLBC టన్నెల్ ప్రమాద ఘటనలో రెస్య్కూ ఆపరేషన్ కొనసాగుతోంది(Telangana Tunnel Collapse). 6వ రోజు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే రెస్క్యూ ఆపరేషన్ కు ప్రతికూల పరిస్థితులు కష్టంగా మారుతున్నాయి. TBM చివరి 40 మీటర్ల దగ్గర పెద్ద ఎత్తున మిషన్ శిథిలాలు ఉన్నట్లు గుర్తించారు.
చివరి భాగంలో ఆరు నుండి ఏడు మీటర్ల ఎత్తు వరకు రాళ్లు, మట్టి పడిపోయినట్టు చెబుతోంది రెస్క్యూ టీం(Telangana Tunnel Collapse Updates). TBM మిషన్ కింది భాగంలో ఊబి లాంటి ప్రదేశం ఉన్నట్లు గుర్తించారు.
రూప్ టాప్ తక్కువ ఎత్తులో ఉండడం వల్ల ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది(SLBC Tunnel). రెస్క్యూలో 11 స్పెషల్ టీంలు, 600 మంది అధికారులు, సిబ్బంది నిమగ్నం కాగా ఇంత వరకూ 8 మంది ఆచూకీ లభ్యం కాలేదు.
Telangana Tunnel Collapse, Rescue Operation Reaches Day 6
SLBC టన్నెల్ ప్రమాద ఘటన అప్డేట్..
6వ రోజుకు చేరుకున్న రెస్క్యూ ఆపరేషన్
రెస్క్యూ ఆపరేషన్ కు కష్టంగా మారుతున్న ప్రతికూల పరిస్థితులు
TBM చివరి 40 మీటర్ల దగ్గర పెద్ద ఎత్తున మిషన్ శిథిలాలు
చివరి భాగంలో ఆరు నుండి ఏడు మీటర్ల ఎత్తు వరకు రాళ్లు, మట్టి పడిపోయినట్టు చెబుతున్న రెస్క్యూ… https://t.co/3oxWetr882
— BIG TV Breaking News (@bigtvtelugu) February 27, 2025
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 27, 2025 08:27 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

