హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై రెండు కార్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. హయత్ నగర్ హైవే మీద షార్ట్ సర్క్యూట్‌తో కారులో మంటలు చెలరేగగా కారు మంటల్లో కాలిపోయింది. ఇక అబ్దుల్లాపూర్మెట్‌ పీఎస్ పరిధిలో నడుస్తున్న కారులో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు అదృష్టవశాత్తూ తప్పించుకున్నారు. రెండు కార్లలో ఇంజిన్ నుండి మంటలు రావడంతో డ్రైవర్, ప్రయాణికులు తప్పించుకోగలిగారు.కాగా 24 గంటల్లో ఇది 3వ ఘటన.

Two Cars Caught Fire on Hyderabad-Vijayawada National Highway at Abdullapurmet PS limits

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)