Telangana: నన్ను కాంగ్రెస్ నేత ముప్పా గంగా రెడ్డి శారీకరకంగా వాడుకుని వదిలేశాడు, న్యాయం చేయాలంటూ ప్రజా భవన్ వద్దకు వచ్చి ఆందోళనకు దిగిన మహిళ

నిజామాబాద్ జిల్లా కిసాన్ ఖేత్ అధ్యక్షుడు ముప్పా గంగి రెడ్డి తనతో సహజీవనం చేస్తూ 19 ఏళ్ల కొడుకు ఉండగా తనకి ఆస్తిలో వాటా ఇస్తానని బాండ్ పేపర్ రాసి ఇచ్చి ఇప్పుడు చంపేస్తానని బెదిరిస్తున్నాడని ప్రజా భవన్ వద్దకు వచ్చిన మహిళ ఆందోళన చేపట్టింది.

Telangana: నన్ను కాంగ్రెస్ నేత ముప్పా గంగా రెడ్డి శారీకరకంగా వాడుకుని వదిలేశాడు, న్యాయం చేయాలంటూ ప్రజా భవన్ వద్దకు వచ్చి ఆందోళనకు దిగిన మహిళ
: Woman Protest on Nizamabad District Kisan Khet President Muppa Ganga Reddy due to Fraud after Illegal affair

నిజామాబాద్ జిల్లా కిసాన్ ఖేత్ అధ్యక్షుడు ముప్పా గంగా రెడ్డి తనతో సహజీవనం చేస్తూ 19 ఏళ్ల కొడుకు ఉండగా తనకి ఆస్తిలో వాటా ఇస్తానని బాండ్ పేపర్ రాసి ఇచ్చి ఇప్పుడు చంపేస్తానని బెదిరిస్తున్నాడని ప్రజా భవన్ వద్దకు వచ్చిన మహిళ ఆందోళన చేపట్టింది. 20 సంవత్సరాల పాటు నాతో సహజీవన చేసి కొడుకును పుట్టించి ఇప్పుడు ఆస్తిలో వాటా అడిగితే బెదిరిస్తున్నాడంటూ మహిళ వాపోయింది. దారుణం, వృద్ధుడి భూమిని డబ్బులు ఇవ్వకుండా రిజిస్ట్రేషన్ చేయించుకున్న పెద్దపల్లి ఏసీపీ, పురుగుల మందు డబ్బాతో బాధిత వృద్ధుడి ధర్నా

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jun 19, 2024 04:06 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).