బీఆర్ఎస్ భవన్ ముట్టడికి యత్నించారు మహిళా కాంగ్రెస్ నేతలు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మహిళలను కించపరిచే విధంగా మాట్లాడారంటూ ఆందోళన చేపట్టారు. కౌశిక్ రెడ్డి చిత్రపటాన్ని దగ్ధం చేశారు మహిళా కాంగ్రెస్ నేతలు. దీంతో బీఆర్ఎస్ భవన్ వద్ద భారీగా మోహరించారు పోలీసులు. తనపై హత్యాయత్నం జరిగింది, దాడి చేసిన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదన్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి..వీడియో
Here's Video:
బీఆర్ఎస్ భవన్ ముట్టడికి యత్నించిన మహిళా కాంగ్రెస్ నేతలు.
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మహిళలను కించపరిచే విధంగా మాట్లాడారంటూ ఆందోళన.
కౌశిక్ రెడ్డి చిత్రపటాన్ని దగ్ధం చేసిన మహిళా కాంగ్రెస్ నేతలు.
బీఆర్ఎస్ భవన్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు. #KaushikReddyMLA #Congress #BRSbhavan pic.twitter.com/x7idDdjaCg
— BIG TV Breaking News (@bigtvtelugu) September 12, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                             
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
