Tiger in Nallamala Forest: వీడియో, నల్లమల్ల అడవుల్లో పెద్ద పులి, ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసిన ఫారెస్ట్ ఆఫీసర్ రోహిత్ రెడ్డి
తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలోని అమ్రాబాద్ నల్లమల్ల అడవుల్లో పెద్ద పులి కనిపించింది. విధి నిర్వహణలో భాగంగా జిల్లా ఫారెస్ట్ అధికారి రోహిత్ రెడ్డి.. సోమవారం రాత్రి అడవిలో పెట్రోలింగ్ నిర్వహించారు.
తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలోని అమ్రాబాద్ నల్లమల్ల అడవుల్లో పెద్ద పులి కనిపించింది. విధి నిర్వహణలో భాగంగా జిల్లా ఫారెస్ట్ అధికారి రోహిత్ రెడ్డి.. సోమవారం రాత్రి అడవిలో పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో వారికి పెద్ద పులి కనిపించింది. దీంతో ఫారెస్ట్ ఆఫీసర్ రోహిత్ రెడ్డి తన మొబైల్‌లో చిత్రీకరించి ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Jungles of Telangana @AmrabadTiger
Greeted by the Big cat as part of regular night patrolling duty @KTRTRS @HiHyderabad @HarithaHaram @pargaien @vikas_meena_ifs @SVSifs #nallamala pic.twitter.com/oTe0ZJE8Lh
— Rohith Gopidi, IFS (@rohithgopidi) October 9, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 11, 2022 05:09 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

