Coronavirus Awareness Program: కరోనాతో యుద్ధం చేస్తున్నాం, జాగ్రత్తలు పాటించండి, కరోనాపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన రాచకొండ పోలీసులు, ట్విట్టర్‌లో వీడియో పోస్ట్
రాచకొండ పోలీసులు ఈ రోజు కరోనావైరస్ అవేర్ నెస్ పోగ్రాం నిర్వహించారు. హైదరాబాద్ నగరంలో కోవిడ్ కేసులు పెరిగిపోతున్ననేపథ్యంలో అందరూ మాస్కులు ధరించాలని కోరారు. అలాగే శానిటైజర్లను వాడాలని ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలని కోరారు. ఈ మేరకు రాచకొండ పోలీసులు ఓ వీడియోను ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.
రాచకొండ పోలీసుల ట్వీట్
Today @Rachakonda_tfc police conducted an #awareness program about the #precautions to be taken to prevent #COVID19. #MaskOnAlways😷#PhysicalDistancing🧍🧍♂️#WashYourHands #Unite2FightCorona pic.twitter.com/hthlrQDo24
— Rachakonda Police (@RachakondaCop) March 30, 2021
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 30, 2021 03:06 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

