TSPSC Group 2 Exam Postponed: గ్రూప్-2 పరీక్ష మరోసారి వాయిదా, జనవరి 6, 7 తేదీలకు జరగాల్సిన పరీక్షలు రీషెడ్యూల్..
టీఎస్‌పీఎస్సీ గ్రూప్-2 పరీక్షను వాయిదా వేస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గ్రూప్-2 పరీక్షలను మళ్లీ 2024 జనవరి 6, 7 తేదీలకు రీషెడ్యూల్ చేసింది. ఇప్పటికే రెండుసార్లు పరీక్షలు రీషెడ్యూల్ కాగా.. తాజాగా మూడోసారి కూడా వాయిదా పడింది.

#Telangana Group 2 written examination scheduled for January 6th and 7th is postponed.#group2 #tspsc pic.twitter.com/buqgMrGWi4
— North Telangana (@NorthTelangana) December 27, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 27, 2023 10:28 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).