Union Minister Manohar Lal Khattar: కోటి ఇళ్లను నిర్మించబోతున్నాం.. కరీంనగర్ డంప్ యార్డును ఎత్తేస్తామన్న కేంద్రమంత్రి మనోహర్ లాల్‌ ఖట్టార్, తెలంగాణకు సాయం చేసేందుకు రెడీగా ఉన్నామని వెల్లడి

ఈ ఏడాది దేశవ్యాప్తంగా కోటి ఇండ్లను నిర్మించబోతున్నాం అన్నారు కేంద్ర పట్టణాభివ్రుద్ధి, విద్యుత్, గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టార్(Manohar Lal Khattar).

Union Minister Manohar Lal Khattar: కోటి ఇళ్లను నిర్మించబోతున్నాం.. కరీంనగర్ డంప్ యార్డును ఎత్తేస్తామన్న కేంద్రమంత్రి మనోహర్ లాల్‌ ఖట్టార్, తెలంగాణకు సాయం చేసేందుకు రెడీగా ఉన్నామని వెల్లడి
Union Minister Manohar Lal Khattar Promises Over One Crore Homes Nationwide(X)

ఈ ఏడాది దేశవ్యాప్తంగా కోటి ఇండ్లను నిర్మించబోతున్నాం అన్నారు కేంద్ర పట్టణాభివ్రుద్ధి, విద్యుత్, గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టార్(Manohar Lal Khattar). కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన ఖట్టార్.. తెలంగాణ(Telangana)కు రావాల్సిన వాటా కంటే ఎక్కువ ఇండ్లను మంజూరు చేస్తాం అన్నారు.

కరీంనగర్ డంప్ యార్డ్(Karimnagar Dum Yard) ను ఎత్తేస్తాం అని స్పష్టం చేశారు. అందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రమే మంజూరు చేస్తుందని...విద్యుత్ విషయంలోనూ తెలంగాణకు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని కరీంనగర్ సభలో వెల్లడించారు.

ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Kaushik Reddy)కి షాక్ తగిలింది. గ్రామ సభకు హాజరైన కౌశిక్ రెడ్డి కాంగ్రెస్(Congress) శ్రేణులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కోడి గుడ్లతో దాడి చేశారు కాంగ్రెస్ శ్రేణులు.  ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి షాక్..కోడి గుడ్లతో దాడి, కమలాపూర్‌లో ఘటన,వ్యవసాయ అధికారికి తగిలిన కోడి గుడ్డు.. వీడియో 

 Union Minister Manohar Lal Khattar Promises Over One Crore Homes Nationwide

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jan 24, 2025 04:36 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).