Manda Krishna Madiga on Revanth Reddy: రేవంత్‌కు రెడ్డి కుల పిచ్చి బాగా ఉంది, ఆయన కంటే మిగతా రెడ్లే నయం, మంద కృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు
రేవంత్‌కు రెడ్డి కుల పిచ్చి ఉంది. ఆయన కంటే మిగతా రెడ్లే నయం. అన్ని పార్టీలకు రెడ్డిలను అధ్యక్షులు చేయాలని రేవంత్ కొరుకున్నట్లుగానే బీసీని తీసేసి కిషన్ రెడ్డిని బీజేపీ అధ్యక్షుడిని చేసిందని మంద కృష్ణ మాదిగ అన్నారు. రేవంత్ రెడ్డి కంటే పిట్టల దొర నయం అని విమర్శించారు.
రేవంత్‌కు రెడ్డి కుల పిచ్చి ఉంది. ఆయన కంటే మిగతా రెడ్లే నయం. అన్ని పార్టీలకు రెడ్డిలను అధ్యక్షులు చేయాలని రేవంత్ కొరుకున్నట్లుగానే బీసీని తీసేసి కిషన్ రెడ్డిని బీజేపీ అధ్యక్షుడిని చేసిందని మంద కృష్ణ మాదిగ అన్నారు. రేవంత్ రెడ్డి కంటే పిట్టల దొర నయం అని విమర్శించారు.
ఎస్సీ వర్గీకరణ జరగాల్సింది పార్లమెంట్లో అయితే రేవంత్ రెడ్డి ఒక్క మాట మాట్లాడలేదు. రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ చేస్తామంటే నమ్మడానికి మేము ఏమన్నా చెవిలో పూలు పెట్టుకున్నామా.వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉండడు.. బీజేపీ లేదా బీఆర్ఎస్ పార్టీలో చేరతాడు. రేవంత్ ఒంటి మీద కండువా ఇప్పటికి మూడు సార్లు మారింది. అంతకు ముందు బీజేపీ అనుబంధ సంస్థలో ఉండేవాడు.ఎప్పుడు ఎక్కడ ఉంటాడో తెలియని రేవంత్ రెడ్డి మాటలకు ఏం విలువ ఉంటుంది. ఇలాంటి వాడిని మేం ఎలా నమ్మాలని మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు.

Here's Videos
రేవంత్‌కు రెడ్డి కుల పిచ్చి ఉంది. ఆయన కంటే మిగతా రెడ్లే నయం. అన్ని పార్టీలకు రెడ్డిలను అధ్యక్షులు చేయాలని రేవంత్ కొరుకున్నట్లుగానే బీసీని తీసేసి కిషన్ రెడ్డిని బీజేపీ అధ్యక్షుడిని చేసింది - మందకృష్ణ మాదిగ pic.twitter.com/mUr2Hoh8u6
— Telugu Scribe (@TeluguScribe) August 16, 2023
రేవంత్ రెడ్డి కంటే పిట్టల దొర నయం
ఎస్సీ వర్గీకరణ జరగాల్సింది పార్లమెంట్లో అయితే రేవంత్ రెడ్డి ఒక్క మాట మాట్లాడలేదు. రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ చేస్తామంటే నమ్మడానికి మేము ఏమన్నా చెవిలో పూలు పెట్టుకున్నామా.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే… pic.twitter.com/QKCSk7HXP1
— Telugu Scribe (@TeluguScribe) August 16, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 17, 2023 12:37 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

