సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో అతివేగంతో వెళ్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈఘటన మరొక వాహనం యొక్క డాష్‌బోర్డ్ కెమెరాలో రికార్డ్ చేయబడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఎదురుగా వస్తున్న బైకర్‌ ఒక్కసారిగా తప్పించుకున్నాడు. కాగా కారు బోల్తా పడిన వెంటనే నాలుగు పల్టీలు కొట్టింది.  వీడియో ఇదిగో, స్కూటీని గోడకు గుద్దిన మహిళ, ఎగిరి గోడ అవతల పడిన వెనక కూర్చున్న యువతి

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)