భార్య ప్లాన్.. ప్రియుడు అటాక్.. డాక్టర్ సముంత్ రెడ్డి మృతి వెరసీ వరంగల్ జిల్లాలో(Warangal Shocker) ఓ డాక్టర్ హత్య కలకలం రేపింది. తమ వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని డా.సుమంత్ ను(doctor Sumanth Reddy Murder) హత్య చేసేందుకు ప్రియుడు సామ్యూల్ తో కలిసి ప్లాన్ చేసింది సుమంత్ భార్య ఫ్లోరా ప్లాన్.

ఈ నెల 20న సుమంత్ రెడ్డిపై సామ్యూల్ దాడి చేశాడు. సుమంత్ రెడ్డి హత్యకు ఏఆర్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ సహకరించాడు. దీంతో ఎంజీఎంలో చికిత్స పొందుతూ అర్థరాత్రి 12.51 గంటలకు డాక్టర్ సుమంత్ రెడ్డి మృతి చెందారు.

వీడియో ఇదిగో, తెలంగాణలో నడిరోడ్డు మీద కత్తులతో దాడి చేసుకున్న ఇద్దరు వ్యాపారులు, తీవ్ర గాయాలతో ఆస్పత్రిపాలు..

8 రోజులు మృత్యువుతో పోరాడి ఓడారు డాక్టర్ సుమంత్. ఇవాళ ఖాజీపేటలో సుమంత్ రెడ్డి అంత్యక్రియలు జరగనుండగా స్థానికంగా ఈ ఘటన విషాదాన్ని నింపింది.

Wife's plan.. Boyfriend's attack.. Dr. Samunth Reddy's death

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)