తెలంగాణలోని కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కల్వల గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా భోగి వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిపోయిన రాజమణి (40) అనే మహిళ గుండెపోటుతో మృతి చెందింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్కూల్ బస్సు నడుపుతుండగా గుండెపోటు, సమయస్ఫూర్తితో బస్సును పక్కకు ఆపి కుప్పకూలి మృతి చెందిన డ్రైవర్, బస్సులో 40 మంది విద్యార్థులు

Here's Disturbed Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)