Telangana: వీడియో ఇదిగో, హరీష్ రావు రాకతో యాదాద్రి అపవిత్రం అయిందంటూ నీటితో శుద్ది చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

హరీష్ రావు రాకతో యాదాద్రి అపవిత్రం అయిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే నీటితో శుద్ది చేశారు. యాదగిరిగుట్ట కొండపైన ఆలయ పరిసరాలను నీటితో శుద్ధి చేస్తున్న ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య వీడియోలు వైరల్ గా మారాయి.

Telangana: వీడియో ఇదిగో, హరీష్ రావు రాకతో యాదాద్రి అపవిత్రం అయిందంటూ నీటితో శుద్ది చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
yadagirigutta become impure with the arrival of Harish Rao Says Congress MLA Beerla Ilaiah Watch Video

హరీష్ రావు రాకతో యాదాద్రి అపవిత్రం అయిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే నీటితో శుద్ది చేశారు. యాదగిరిగుట్ట కొండపైన ఆలయ పరిసరాలను నీటితో శుద్ధి చేస్తున్న ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య వీడియోలు వైరల్ గా మారాయి. మాజీ మంత్రి హరీష్ రావు కొండపైన సంకల్పం చేయడంతో ఆలయం అపవిత్రం ఆయిందంటూ కొండపైన ప్రధానాలయం ప్రాంగణం మాడ వీధులను ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఇతర కాంగ్రెస్ నాయకులు నీటితో శుద్ధి చేశారు. కాగా రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి చేసిన పాపం తెలంగాణ ప్రజలకు శాపం కాకుండా చూసి రక్షించాలంటూ యాదాద్రిలోని తూర్పు రాజగోపురం వద్ద పాప పరిహార హరీష్ రావు పూజలు నిర్వహించారు.  'స్వామీ.. ఈ పాపాత్ముడైన ముఖ్యమంత్రిని క్షమించు'..రేవంత్‌పై హరీశ్‌ ఫైర్, మాట తప్పిన సీఎం ఆలయాలను శుద్దిచేయాలని కామెంట్, రుణమాఫీ చేసే వరకు వదలిపెట్టమని వార్నింగ్

Here's Videos

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Aug 22, 2024 07:37 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).