Hyderabad Suicide: పెళ్లైన నెలరోజులకే నవ వధువు ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేయడం వల్లనే అంటూ అనుమానాలు.. హైదరాబాద్ లో ఘటన

హైదరాబాద్ బాలానగర్ లో దారుణం జరిగింది. ఇంట్లో ఉరి వేసుకొని విజయగౌరి (20) అనే మహిళ ఆత్మహత్య చేసుకొంది. విజయగౌరీ ప్రస్తుతం బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్నది.

Hyderabad Suicide: పెళ్లైన నెలరోజులకే నవ వధువు ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేయడం వల్లనే అంటూ అనుమానాలు.. హైదరాబాద్ లో ఘటన
Dead | Representative Image (Photo Credit: Pixabay)

Hyderabad, Mar 8: హైదరాబాద్ (Hyderabad) బాలానగర్ లో దారుణం జరిగింది. ఇంట్లో ఉరి వేసుకొని విజయగౌరి (20) అనే మహిళ ఆత్మహత్య (Suicide) చేసుకొంది. విజయగౌరీ ప్రస్తుతం బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్నది. నెలకిందటే ఆమెకు వివాహం జరిగింది. ఇష్టం లేని పెళ్లి చేయడం వల్లనే ఆమె ఆత్మహత్య చేసుకుందని కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Men's Helpline Numbers:

Milaap: 9990588768; All India Men Helpline: 9911666498; Men Welfare Trust: 8882498498.

Suicide Prevention and Mental Health Helpline Numbers:

Tele Manas (Ministry of Health) – 14416 or 1800 891 4416; NIMHANS – + 91 80 26995000 /5100 /5200 /5300 /5400; Peak Mind – 080-456 87786; Vandrevala Foundation – 9999 666 555; Arpita Suicide Prevention Helpline – 080-23655557; iCALL – 022-25521111 and 9152987821; COOJ Mental Health Foundation (COOJ) – 0832-2252525.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Aug 17, 2196 05:41 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).