Telangana: ప్రేమించి పెళ్ళి చేసుకున్న భార్య వదిలి వెళ్లిందని లైవ్‌లోనే పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్యాయత్నం, సెల్ఫీ వీడియో ద్వారా ఆవేదన వ్యక్తం..
తెలంగాణలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లాలో చివ్వేంల మండలం కోటి నాయక్ తండాకు చెందిన విజయ్ అనే యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.అయితే భార్య నికిత తనను వదిలి వెళ్లిందని మనస్థాపంతో సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఆత్మహత్యాయత్నం చేశాడు.
తెలంగాణలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లాలో చివ్వేంల మండలం కోటి నాయక్ తండాకు చెందిన విజయ్ అనే యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.అయితే భార్య నికిత తనను వదిలి వెళ్లిందని మనస్థాపంతో సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఆత్మహత్యాయత్నం చేశాడు. నాకు నా భార్యకు గొడవలు పెట్టి మమ్మల్ని దూరం చేయాలని కొందరు ప్రయత్నిస్తున్నారని వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. అనంతరం పురుగులు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. వీడియో ఇదిగో, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఒంటిపై పెట్రోల్ పోసుకున్న పారిశుద్ధ్య కార్మికుడు, అధికారుల వేధింపులే కారణం
Here's Video
సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలం కోటి నాయక్ తండాకు చెందిన విజయ్ అనే యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
భార్య నికిత తనను వదిలి వెళ్లిందని మనస్థాపంతో సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడు.
For More Updates Download The App Now - https://t.co/qmKskeAd4t pic.twitter.com/4Xt1P7t9WY
— ChotaNews (@ChotaNewsTelugu) August 16, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 16, 2024 11:44 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

